స్మార్ట్ ఫోన్లు , ఇంటర్నేట్ ఎక్కువగా ఉపయోగించే వారి కి ఆరోగ్య సమస్యలు పెద్దగా రావంటున్నాయి కొన్ని అధ్యయనాలు. వీటిని ఎక్కువగా వాడే వారు మిగత వారి కంటే ఆరోగ్యంగా ఉన్నారని బరువు కూడా పెద్దగా లేరని పరిశోధకులు వెల్లడించారు . ఈ రెండిటిటివల్ల ఆరోగ్యానికి హాని ఉంటుందా అన్న విషయంలో చేసిన అధ్యయనాలలో పరిశోధనల్లో ఇవి ఆరోగ్యానికి మేలు అని తేలింది. 25 సంవత్సరాలు గా 224 మంది పైన ఈ పరిశోధన నిర్వహింటున్నారట. వీరు క్రేమేపీ బరువు తగ్గారు. ఎన్నో విషయాలు అధ్యయనం చేయుటం వల్ల చురుకుగా ఉన్నారని , చురుకుగా ఆలోచిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. వీటితో ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు కూడా పెద్దగా తలెత్తలేదట.

Leave a comment