టీనేజ్ వస్తే కాలేజీలకొచ్చేస్తారు. చిన్నప్పటిలా ఫ్రెండ్స్ తో కలిసి ప్రతివారం కబుర్లు కుదరకపోవచ్చు. వాట్సప్, ఫేస్ బుక్ లో పేజీలు ఏర్పాటు చేసుకుని గ్రూప్స్ గా తయారయి అన్ని కబుర్లు చెప్పుకోవచ్చు. చక్కని వ్యాపారం చెయ్యాలనే కోరిక ఉంటే ఈ గ్రూప్ లు ఎంతో ఉపయోగపడతాయి. ఆలోచనలు షేర్ చేసుకుని చర్చించుకునే వేదికల్లో వాట్సప్, ఫేస్‌ బుక్‌ బాగా ఉపయోగపడతాయి. టెక్నాలజీ చక్కగా వాడుకోగలిగితే అంతకంటే లాభం ఇంకేంలేదు.

Leave a comment