తీజన్ భాయి చత్తీస్ ఘడ్ రాష్టం భిలాయినగర్ లో ని గనియారి గ్రామం పార్ధి ఆదివాసి తెగలుకి చెందిన వారు బ్రెజిల్ నుంచి ఆమే పాంఢవాలోని పాంఢవ అనే కథని నేర్చుకున్నారు. తీజన్ మహిళగా ఆది వాసిగా ఈ కళను ప్రదర్శించేందుకు గాను ఎన్నో సమస్యలు ఎదుర్కోన్నారు. పదముడేళ్ళ వయస్సు లో తీజన్ తన తోలి పాండవాన్ని ప్రదర్శనకి కాపాలిక్ శైలీ లో ఇచ్చారు. ఒక మహిళ అలా ప్రదర్శన ఇవ్వడం అదే ప్రధమం.ఆమే వేదిక ఎక్కడానికి కుటుంబం,బంధువులు వ్యతిరేకించారు. తీజన్ భాయి దేనికి లోంగలేదు.మహిళ స్వేచ్చ సాధికరత కోసం తీజన్ గట్టిగా నిలబడ్డారు.ఎన్నో వ్యతిరేకతల మధ్య ఈ కళలో పట్టు సాధించి అంతార్జాతియంగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.ఈమేను పద్మశ్రీ వరించింది.

Leave a comment