వినటం చాలా మంచి లక్షణం నాద్రుష్టిలో నేనయితే ఎవ్వరేం చెప్పినా శ్రద్దగా వింటాను. నా  ఫ్రెండ్స్ ఎవరైనా తమ సమస్యలను నాకే చెప్పుకుంటారు. నేనేదో అవన్నీ తీర్చేస్తానని కాదు. కనీసం వింటానని అంటుంది అనుష్క. ప్రస్తుతం భానుమతి చిత్రకరణలో బిజీగా వున్నా అనుష్క మాట్లాడుతూ ఈ అలవాటు కొద్ది సినిమా కధలు కుడా రోటీన్ కధలు చెప్పిన శ్రద్ధ గా వింటూనే వుంటాం. ఆఖరున నా అభిప్రాయం కుడా చెప్పుతాం. ఎలా తప్పించుకోవాలి అని ఎప్పుడు ఆలోచించాను. ఆ సినిమా చేసినా చేయకపోయినా, కష్టపడి రాసుకున్న కాదని కనీసం నేను శ్రద్దగా విన్నానన్నా సంతృప్తి అయినా వాళ్ళకి మిగులుతుంది కదా అంటుంది అనుష్క. అంట సీనియర్ యాక్టర్ కి కద చెప్పే అవకాశం రావడం కుడా గొప్పే కదా. ఆమె నటించకపోయినా వినిపించామన్న సంతృప్తి అయినా మిగులుతుంది కదా.

Leave a comment