కాఫీ లైట్ గా తాగితే మంచిది అంటున్నాయి పరిశోధనలు .కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి కాఫీ పొడి లోని కెఫిన్ నుంచి వస్తాయి. కెఫిన్ తో పాటు కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఘటుగా చిక్కగా డికాషన్ ఇచ్చే కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లం తక్కువగా ఉంటుంది. కాఫీ పొడి తీసుకొనే ముందుగా అది తేలికైన డికాషన్ ఇచ్చే కాఫీ పొడా కదా అన్నది తేల్చుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment