బంగారు నగలంటే అందరికీ ఇష్టమే .కానీ రోటిన్ గా ,దుద్దులు ,గొలుసులు బోర్ కోడితే ఫిలిగ్రీ జ్యూవెలరీ ఎంచుకొవచ్చు. లోలకులు బ్రాస్ లెట్స్ గొలుసులు ఎంతో ప్రత్యేకమైన డిజైన్ లతో చిన్న ఆకుల కంటే పల్చగా ఫిలిగ్రీ నగలు అందంగా ఉంటాయి. లీఫ్ ఇయర్ రింగ్స్ చూస్తే అచ్చంగా కొమ్మకి కోసిన ఆకులంత పల్చగా ,లైట్ వెయిట్ పిలిగ్రీ లీఫ్ లైనర్ షార్ట్ నెక్లెస్ మరింత చక్కగా ఉంది. బరువైన ఆభరణాల కంటే తేలికగా ముద్దుగా ఫిలిగ్రీ జ్యూవెలరీనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.

Leave a comment