త్రెడ్ మిల్ చేసినప్పుడు బరువైన షూలు వేసుకుంటే తొందరగా అలసిపోతారని చెప్పుతున్నారు అధ్య యినకారులు. తేలికైన షూలలో తొందరగా పరుగెత్త గలరు, ఎక్కువ ఎనర్జీ పెట్టగలరు అలాగే పరుగెత్తే వేగం కూడా పెరుగుతుందిట. బరువైన రకాల షూలలో కొంతమందితో చేసిన అధ్యయినంలో షూల బరువుతో ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గుతాయట. షూల బరువుతో రన్నర్స్ పరుగు వేగం తగ్గింది. అందుకే ఇంట్లో పారుగెత్తినా బయట విశాలమైన మైదానంలో పరుగు తీసినా అస్సలు పరుగు పెట్టడం మాత్రం ముఖ్యం అని మైండ్ లో ఉంచుకోండి. ఫిట్ నెస్ కోసం ఈ పరుగు ఈ మంత్రం మరచిపోవద్దు.

Leave a comment