కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితిలో తలైతే మానసిక సమస్యల విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పూనుకొన్నారు ప్రొఫెసర్ బీనా చింతలపూడి. ఉస్మానియా యూనివర్సిటీ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ డైరక్టర్ గా ఉన్న బీనా ఈ సమయంలో ఉచిత ఫోన్ కౌన్సిలింగ్ కోసం ఎన్నో ఏర్పాట్లు చేశారు ఇలాంటి సమయంలో మానసిక సంఘర్షణకు గురయ్యే విద్యార్థుల కోసం రెండు నంబర్ లు కేటాయించారు 9515667087,8008477643 లో యూనివర్సిటీకి చెందిన మనస్థత్వా విశ్లేషకుల డాక్టర్ హైమావతి,డాక్టర్ సుభాష్ లతో మాట్లడ వచ్చు కోవిడ్ -19 భయంతో ఆందోళన కలిగితే ఇంకా ఈ నెంబర్లలో ఫోన్ కౌన్సిలింగ్ కోసం మాట్లడ వచ్చు 9849353305,7674901954,8297976773,9573027033 ఈ ఫ్రీ కౌన్సిలింగ్ విభాగానికి ‘సహాయం’అని పేరు పెట్టారు.

Leave a comment