తెల్ల వెంట్రుకలు కనపడితే చాలు ఇక రంగులు అద్దటం తప్పదు. కానీ ఇప్పుడు కలరింగ్ అంటే తెల్ల వెంట్రుకలను దాచేసే డై మాత్రమే కాదు. తలలో అక్కడక్కడ రంగు పాయలు ఆద్దటమే నేటి ఫ్యాషన్. అందుకే డై సంగతి పక్కన పడేసి ఈ పరిస్థితుల వైపు చూడాలి స్త్రీలు. బ్లాండే అంటే అక్కడక్కడ ఫ్యాషన్. ఇక బ్రౌన్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. గ్లాసీగా అక్కడక్కడ మెరుపుల్లాగా కనిపిస్తాయి. ఇక ఎర్రని రంగు విభిన్నమైన శిరోజాలకు యాక్సెసరీ వంటిది. ఇక ఊదీ రంగు ఎరుపు తో కళకలిపి అక్కడక్కడా షేక్ ఇస్తే మార్పు ఎంజాయ్ చేయచ్చు. ఇలా జుత్తు నెరవటం మొదలు పెట్టగానే ఈ ట్రెండ్స్ ట్రయ్ చేస్తే అతి ఫ్యాషన్లు ఇటు తెల్ల వెంట్రుకలు దాచేసే అవకాశం కూడా కాకపోతే ఇవి సొంతంగా ట్రై చేసే కంటే పార్లర్ లోనే మొదట్లో హేయిర్ స్పెషలిస్ట్ సాయంతో వేసుకోవాలి. రకరకాల వర్ణాలతో హేయిర్ లాస్ కాకుండా వాళ్ళు మంచి సలహా ఇస్తారు.
Categories
Soyagam

తెల్ల వెంట్రుకల్ని దాచేసే టచప్స్

Leave a comment