పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా వగరు రుచితో వుండే సీమచింత పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు గులాబీ ,ఊదీ, ఎరుపు రెంగుల్లోనే మారిపోతుంది. పండిందంటే పై తొక్క ఊడి వచ్చేస్తూ ఉంటుంది లోపల ఒక్కొక కణాలపు తో తెల్లని గుజ్జు మధ్యలో నల్లని గింజ ఉంటాయి. దాన్ని సీమ తమ్మ అని కూడా పిలుస్తారు. తమిళనాడు కేరళ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఆంద్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో విరివిగా మొలుస్తాయి. ఈ చెట్టు. నీటిశాతం ఎక్కువ వుండే సీమచింత కాయల్లో పోషకవిలువలు ఎక్కువే. కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ నియాసిన్ విటమిన్ సి లు పుష్కలంగా వుండే సీమచింత గొంతు చిగుళ్లు నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. క్షయ వ్యాధి నివారణకు ఈ చెట్ల వేర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు సీమచింతకాయలు కూడా అమ్మకానికి పెడుతున్నారు చూడండి.
Categories
Wahrevaa

తెల్లని గుజ్జు వలిస్తే నల్లని రంగు

Leave a comment