పాలు నాణ్యం గా ఉన్నాయో లేదో తెలుసుకోవటం కష్టం ముఖ్యంగా పాశ్చరైజేషన్ తర్వాత పాల నాణ్యత ని అందులో ఉండే ఆల్కలీన్ ఫాస్ఫోటేజ్ నీ బట్టి నిర్థారిస్తారు.ఈ ఎంజైమ్ ని కనుక్కోవాలంటే పెద్దసరంజామా కావాలి. ఇప్పుడు ఒక పేపర్ కిట్ సెన్సార్స్ తీసుకువచ్చారు ఐఐటీ గుహవాటి పరిశోధక బృందం.ఇందులో ఒక పాల చుక్క వేయగానే ఆల్కలీన్ తగిలిన వెంటనే తెల్లని కాయితం రంగు మారుతోంది మారిన రంగును బట్టి ఆల్కలీన్ ఫాస్ఫోటేజ్ శాతం కనుక్కోవచ్చు. ఇది ఇంట్లో వాడుకునేందుకు వీలుగా తయారు చేశారు.

Leave a comment