ఈ నెలంతా క్రిస్మస్ వేడుకలే. పార్టీ వేడుకలు పండగ సంబరం ప్రపంచమంతా ఉన్నదే. ఈ పండగ కోసం తెలుపు ఎరుపు కలగలిసిన దుస్తులు ఎంచుకోమంటారు డిజైనర్లు. విస్కోస్ శాటిన్ తరహా వస్త్రాలతో అనార్కలీలు మ్యాక్సీ గౌన్లు బావుంటాయి. ఎంబ్రాయిడరీ పనితనం చేసిన చిన్న చిన్న ప్రింట్లు డిజైన్లు ఉన్న తెల్లని దుస్తులు బావుంటాయి. అలాగే క్రిస్మస్ పార్టీలకు లేస్ నెట్టెడ్ షిఫాన్ జార్జెట్ రకాలు కూడా అందమే. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యూవెలరీ లేదా ముత్యాల నగలు వేసుకుంటే క్రిస్మస్ కళ వచ్చేసినట్టే. పూర్తిగా తెల్లని డ్రెస్ అయితే సేమ్ మ్యాచింగ్. తెల్లని ముత్యాలు తెల్లని చెప్పులు వగైరా లేదా మన ఫ్యాషన్ డిజైనర్లు సలహా ఇచ్చినట్లు తెలుపు ఎరువుల మేళనింపుల అందమైన దుస్తులకు ఏ డిజైనర్ సైట్ చూసినా వందలాది రకాలున్నాయి. చక్కని డ్రస్ ఎంచుకోవటం ఆలస్యం కొంచెం ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా.
Categories
WhatsApp

తెలుపు ఎరుపుల సమ్మేళనంగా క్రిస్మస్ ఫ్యాషన్

Leave a comment