నిజంగా బాణం వంటి అమ్మాయే వెన్నం జ్యోతి సురేఖ. అంతర్జాతీయ స్ధాయిలో ఆర్చరీలో ఏ తకాలతో విజ్రుంభిస్తున్న అమ్మాయి సురేఖ. ఇప్పటి వరకు 30 అంతర్జాతీయ పోటీలలో పల్గొంన్న ఆర్చర్. దేశంలో కాంపౌండర్ విభాఓ అర్జున్ అవార్డ్ సాధించిన తోలి ఆర్చర్ సురేఖానే. విదేశాల్లోఆమెకు  శిక్షణ  ఇప్పించేందుకు చుముల్ని అమ్ముకొన్నారు ఆమె తల్లిదండ్రులు ఖరీదైన విల్లు, భనాలు కనిపెట్టారు. వాళ్ళ త్యాగానికి తగిన ప్రతి ఫలం చూపించిందివెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ చాంపియన్ షిప్, ప్రపంచ విద్యాలయాల చాంపియన్ షిప్, ఆసియా క్రీడలు, ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్, సీనియర్ మహిళల ప్రపంచ చాంపియన్ షిప్ ఇలా ప్రతి అంతర్జాతీయ టోర్నమెంట్లో మెరిసి పోయింది వెన్నం జ్యోతి సురేఖ. తాజాగా ఆసియా ఇండియన్ చాంపియన్ షిప్ లో గెలిచింది.

Leave a comment