అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మిషన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సీతా శొంఠి   అమెరికాలో స్థిరపడిన శ్రీధర్ శారద శొంఠి ఆమె తల్లిదండ్రులు పది  భాషలు అనర్గళంగా మాట్లాడే సీత అమెరికన్ ఎంబీసీలో పని చేశారు ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా తరఫున బాగ్దాద్ లో పనిచేశారు అమెరికా వైమానిక దళం లో ౪౫ స్పేస్ విభాగానికి ఒక ప్రత్యేకత ఉంది.అంతరిక్ష ప్రయోగాలు చేసేప్పుడు వాతావరణం అంతా బావుందని ఈ సంస్థ జెండా ఊపి తేనే రాకెట్లు అంతరిక్షంలోకి పంపుతారు ఈ సారి స్పేస్ అంతరిక్ష సంస్థ పంపిన రాకెట్ లాంచింగ్ కు పచ్చ జెండా ఊపింది మొత్తం అమ్మాయిల బృందమే ఈ సంస్థ ప్రధాన వ్యూహకర్తా ల్లో సీత శొంఠి  కూడా ఒకరు.

Leave a comment