విజిల్ సినిమాలో ‘నీతోనే అడుగు వేయనా’ పాటతో నేపథ్యగాయనిగా నా పేరు అందరికీ తెలిసింది రెహమాన్ తోపాటు మ్యూజికల్ షో లలో కలిసి పాడటం నా జీవితంలో నేను పొందిన అదృష్టంగా భావిస్తున్నాను అంటోంది తెలుగు అమ్మాయి మధుర ధార. మాది  రాజమండ్రి.చెన్నయ్ లోని కళాక్షేత్రంలో మ్యూజిక్ డిప్లమో చేశాను. ఉనకాగా పాట తమిళంలో నాకు గుర్తింపు తెచ్చింది. తమిళ సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది ఇప్పుడు నేను వోక్స్ కోచ్ అనే ఆన్ లైన్ సంస్థలో వోకల్ కోచ్ గా పనిచేస్తున్నాను తెలుగులో అవకాశాలు వస్తే అంతకంటే సంతోషం ఇంకేం లేదు అంటుంది మధుర ధార.

Leave a comment