జానపద సాహిత్యంలో ప్రధానంగా కథ గేయాలు,పద్యకధానాలు,సామెతలు,పొడుపు కథలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా తరాల నుంచి తరాలకు అందాయి. ఈ వందేళ్ళ లోపే అచ్చులోకి వచ్చాయి. ఒకప్పటి జనజీవితాన్ని అర్ధం చేసుకొనేందుకు ఈ సామెతలు గుర్తు పెట్టు కోవాలి.

*ఎద్దు ఈనిందంటే కొట్టాన కట్టేయమన్నట్టు !
*ఎనుబోతు మీద వాన కురిసినట్లు
*ఎముక లేని నాలుక ఎటు తిప్పినా ఆడుతుంది
* ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.

 

సేకరణ
                                                                                 సి.సుజాత

Leave a comment