ఈ చలి కాలంలో చర్మం పొడిబారి పోకుండా ఇంట్లో తయారు చేసుకోగల కొన్ని మాస్క్ లు ప్రయత్నం చేయవచ్చు.పెరుగు శనగపిండి మంచి కాంబినేషన్. పెరుగు చక్కని ఎక్స్ ఫోలిమీటింగ్ ఏజెంట్. మాయిశ్చరైజర్ కూడా ఇది. శనగపిండి తక్షణ మెరుపునిస్తుంది. అలాగే పసుపు,తేనె,పెరుగు ప్యాక్ కూడా చలి గాలులతో పొడి బారిన చర్మానికి తేమ ని తయారయ్యేలా చేస్తుంది.అలాగే గంధం రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. గంధం క్లెన్సర్,టోనర్ కూడా గంధలేదా రెడ్ శాండల్ ఉడ్ పౌడర్ రోజ్ వాటర్ కలిపి పాక్ వేసుకుంటే చర్మం తేమ చక్కగా ఉంటుంది.

Leave a comment