అప్పటికీ ఇంకా గూగుల్ మ్యాప్ లు రాని రోజుల్లో ‘మ్యాప్ మై ఇండియా’ సంస్థ ప్రారంభించాం వీధివీధి తిరిగి సర్వేలు చేసి ఆయా ప్రాంతాలు వీధులు పేర్లు నమోదు చేసుకునేవాళ్ళం.రెండు కోట్ల డేటా సంపాదించాక త్రీడీ విజువలైజేషన్ ను జోడించి ఇప్పుడు మీరు చూస్తున్న ఆధునిక నావిగేషన్ సిస్టమ్ ని రూపొందించాం అంటున్నారు ఈ సంస్థ స్థాపించిన రష్మీ వర్మ.మేము తయారు చేసిన ఇన్ బిల్ట్ డిజిటల్ మ్యాప్ సొల్యూషన్స్ కు టచ్ స్క్రీన్ యంత్రాలనీ,ఆటోమొబైల్ రంగంలో దిగ్గజాలైన టాటా మోటార్స్ హుండాయ్ బి ఎం డబ్ల్యు ఫోర్డ్ వంటి సంస్థలు వినియోగదారులుగా మారారు.  ఫ్లిప్ కార్ట్, అమెజాన్,ఓలా వంటి సంస్థలు మా మ్యాప్ లు ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు రష్మీ వర్మ.

Leave a comment