నవోమీ ఒసాకా టెన్నిస్‌లో ఇప్పుడో సంచలనం. గంటకు 125 మైళ్ల వేగంతో ఆమె చేసే సర్వీస్‌ చిరుతపులి వేగానికన్నా రెండు రెట్లు ఎక్కువ. అంటారు ప్రేక్షకులు అందుకే ఆమెను బుగాటి వేరాన్ అని పిలుస్తారు నవోమి ఈమధ్యకాలంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకుంది. నలుపు ఎరుపు కలిసిన టెర్రికోట మట్టి రంగు ఛాయతో ఉండే నవోమి సహజంగా ఎంతో సిగ్గరి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం తన మనసులో భావాలు వెల్లడించేందుకు ఏమాత్రం వెనకాడదు అమెరికాలో జార్జ్ ఫ్లయిడ్ మరణాన్ని వ్యతిరేకిస్తూ నల్లజాతీయుల కు అండగా నిలిచి తన గొంతు వినిపించింది నవోమీ ఒసాకా.

Leave a comment