పెరుగు లేకపోతే భోజనం చేసినట్లే ఉండదు. ఎన్నో రుచి గల పదర్థాలకు పెరుగే ప్రధానం కూడా . పెరుగు ఆరోగ్యమె కాని అందులో లాక్టోజ్ ను కరిగించుకోలేరు చాలా మంది . కోందరు జంతు ఉత్పత్తులు ఏవి తినరు. వారికి పెరుగు కూడా మాంసాహరం వంటిదే. అలాంటి వాళ్ల అందరికీ ఇప్పుడు రకరకాల పెరుగులు తయారవుతున్నాయి. కొబ్బరి,వేరు,శనగ, సోయా,బియ్యం, అలిసె గింజలు మొదలైన ఎన్నో పదర్థాలతో చేసిన పెరుగులు మార్కెట్ లోకి వస్తున్నాయి. చిన్నగా తీసిన కొబ్బరి పాలలో ప్రో బయోటెక్ కాప్యూల్స్ వేసి ఒక రోజంత కదల కుండా వుంచితే కొబ్బరి పెరుగు రెడీ. ఇలాంటి కొద్ది కొద్ది మార్పులతో మిగిలిన పెరుగులన్నీ తయారవుతాయి. మంచి పోషకాలుంటాయి. రుచిగా వుంటుంది కూడా.
.

Leave a comment