ఈ వర్షకాలంలో పాదారక్షలు తడిసి పోతాయి .తడి తగులుతూ ఉండటం వల్ల వేళ్ళ నడుమ ఫంగస్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి. స్నానానికి యాంటీ బాక్టీరియల్ సోప్ వాడి పాదాలు పూర్తిగా తడి లేకుండా తుడుచుకోని యాంటీ ఫంగస్ పౌడర్ రాయాలి. సాక్స్ లేసుకునే అలవాటు ఉంటే వాటిని తడిసిపోయినా వేసుకోవద్దు. రాత్రి వేళ తప్పని సరిగా నిద్రపోయే ముందు పాదాలు శుభ్రం చేసుకొని యాంటీ ఫంగస్ క్రీమ్ అప్లైయ్ చేప్తే ఈ వర్షాల్లో పాదాలు ఇబ్బంది పెట్టవు.

Leave a comment