తియ్యని రుచి కోసం చల్లదనం కోసం ఈ వేసవి ఎండలకు రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ తాగడం కంటే సహజమైన తీయదనంతో రుచి తో ఉండే చెరుకు రసం తాగండి అంటున్నారు డాక్టర్లు. చెరకు రసం తో తక్షణ శక్తి ఎండ తాకిడి ఉపశమనాన్నిస్తుంది. ఈ రసం లోని క్యాల్షియం ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుంది. ఇందులోని ఎంజైమ్స్ జీర్ణకోశం లోని సమతుల్యతను కాపాడి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే చెరుకు రసం తీసే చోట యంత్రం శుభ్రత, పరిసరాల శుభ్రత వంటివి గమనించి తాగాలి.

Leave a comment