ఆడవాళ్ళకి పిల్లలకీ ఏదో విడదీయరాని సంబంధం ఉన్నట్లే ఉంది. ఇప్పుడో కొత్త రిపోర్ట్ పిల్లలని కనకపోతేనే బావుండు అనిపిస్తుంది. పిల్లలున్న తల్లి ఆయుష్షు పిల్లలు లేని వాళ్ళతో పోలిస్తే 11 సంవత్సరాలు తక్కువగా ఉంటుందట. ఒక అధ్యాయనంలో మానవ క్రోమోజోమ్స్ లో ఉండే టెలో మర్స్ పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉన్నాయి. టెలోమర్స్ జనన కాలన్ని పెంచుతాయని ఇవి తక్కువగా ఉంటే జననకాలం తక్కువని అధ్యాయనం చెపుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత స్ట్రీలలో టెలోమర్స్ పోడవు తగ్గినట్లు వీరు గుర్తించారు. ఇది ప్రాధమిక అధ్యాయనం మాత్రమే.

Leave a comment