గుజరాత్ డిపార్ట్‌మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలి మహిళా ప్రిన్సిపల్ సెక్రటరీ గా  మోనా ఖండార్ గుజరాత్ రెవెన్యూ పట్టణ,గ్రామీణ గృహ నిర్మాణ అభివృద్ధి విభాగాల్లోనూ జిల్లా అధికారిణిగా ఆర్థిక విభాగం సేవలు అందించారు మోనా ఖండార్.టాటా ఎలక్ట్రానిక్స్,కేన్స్ టెక్నాలజీ వంటి లక్ష కోట్లు విలువ చేసే భవిష్యత్ ప్రోజెక్టుల పర్యవేక్షణ ఆమెదే సెమికన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా మార్చే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా ఫోర్బ్స్ సెల్ఫ్ మేడ్ విమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Leave a comment