చాలా మంది మహిళలు ఎక్కువ బరువుతో ఉండటానికి కారణం వాళ్లు ప్రోటిన్లు తీసుకోకపోవటం అంటారు ఎక్స్ పర్ట్స్. కాస్త నాజుగ్గా, బరువు లేకుండా ఉండాలనే అభిప్రాయంతో ప్రోటీన్ కు ఆధారం అయినా శాఖాహార మాంసాహార పదార్థాలు పూర్తిగా ఆపేస్తారు. ఇలా ప్రోటీన్స్ తగ్గంచి కార్భోహైడ్రేడ్స్ తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. రోజంతా ఆకలి ఏదో ఒకటి తినటం ,ఇక చాలినంత నిద్ర లేకపోవటంతో అధిక బరువు వస్తోంది. డైట్ లో కావలసినంత క్యాల్షియం తీసుకోకపోవటం కూడా భవిష్యత్ లో ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది.

Leave a comment