ప్రతి రెండు గంటల కోసారి శుభ్రంగా చేతులు కడుక్కొని శానిటైజర్ పూసుకోమంటున్నారు డాక్టర్లు. చేతులపై ఉండే వ్యాధి కారక క్రిములు వైరస్ లు ప్రభావవంతంగా నిర్ములించేందుకు శానిటైజర్లు ఉపయోగపడుతాయి. కానీ ప్రతి రెండు గంటలకు డాక్టర్లు చేతులు కడుక్కోమని సలహా ఎందుకు ఇస్తున్నారంటే.రెండు గంటలకు చేతులకు రాసుకొన్న శానిటైజర్ ప్రభావం తగ్గుతోంది. అందుకే మళ్ళీమళ్ళీ రాసుకోవాలి దాని వల్ల చేతులకు గానీ శరీరంలో ఇతర చోట్ల అంటుకోవటం వల్ల గానీ ఎలాటి నష్టము ఉండదు. ఈ శానిటైజర్ అందుబాటులో ఉంటె పొరపాటున పిల్లలు నోట్లో పోసుకొంటే ప్రమాదం. పిల్లల దగ్గర వదలేయద్దు.

Leave a comment