ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎడెల్ వీస్ సి ఈ ఓ గా ఉన్నారు రాధికా గుప్తా. పుట్టుకతోనే కాస్త మెడ వంకర తో ఉన్న రాధిక ఎన్నో అవమానాలకు గురయ్యారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సి ఈ ఓ గా అరుదైన గుర్తింపు సాధించారు. వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ లో డ్యూయల్ డిగ్రీ చేశారు రాధిక. సొంతంగా ఫోర్ ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ పనితీరు బాగుండటంతో ఎడెల్వీస్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కు సి ఈ ఓ అయ్యారు దట్ గర్ల్ విత్ ఎ బ్రోకెన్ నెక్ పేరుతో ఆమె చేసిన వీడియో ఎందరికో స్ఫూర్తి.

Leave a comment