ఎంతో మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది .దాన్ని మానటం చాలా కష్టం అవుతూ ఉంటుంది.గోళ్ళు ఎప్పటికప్పుడు చిన్నగా కత్తిరించు కోవాలి తరుచుగా మెనిక్యూర్ చేయించుకోవాలి.అందంగా కనిపిస్తూ ఉంటే కొరకాలనే కోరిక తగ్గుతుంది.గోళ్ళు కొరకటాన్ని క్యాల్షియం లోపం గా చెబుతారు.కనుక పోషకాహారం పైన దృష్టి పెట్టాలి. గోళ్ళ పైన మిరియాల పొడిని అద్దటం ఏదైనా ఈ పేస్ట్ ను పూయటం చేస్తే గోరు నోట్లోకి వెళ్ళినప్పుడల్లా కొరక కూడదు అనే సిగ్నల్ చేరుతుంది.ఒత్తిడి గా ఉంటే అనుకోకుండా గోల్డ్ నోటి దగ్గరకు వెళతాయి.ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ప్రణయ ప్రాణాయామం సాధన చేయాలి ఆ సమయంలో ఇవన్నీ గోళ్ళు కొరికే అలవాటును మనుకునేందుకే అన్న విషయం మనసులో పెట్టుకోవాలి.

Leave a comment