హైదరాబాద్ పొలాన్ లో ప్రారంభించిన వియ్ కెన్ కార్యక్రమానికి ప్రచార కార్యకర్తగా పని చేస్తోంది మిస్ ఇండియా మానసా వారణాసి. మిస్ ఇండియా కిరీటం బాధ్యతను పెంచింది 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కోసం కూడా పని చేయాలనుకున్న దాతల సాయంతో ఇప్పటివరకు తెలంగాణ లోని 12 జిల్లాల్లో వాహనాలు కొన్ని ఇచ్చేను. ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు ఇవ్వవలసి ఉండె వియ్ కెన్ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండటం నా బాధ్యత భావిస్తున్నా అంటోంది మానసా వారణాసి.

Leave a comment