ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో సమంత పోల్క్ చుక్కలు ఫ్యాంట్ వేసుకుని చక్కగా డాన్స్ చేస్తూ కనిపించింది అందమైన పోల్క్ చుక్కల జీన్స్ ప్యాంట్స్ ఇప్పుడు ట్రెండ్. ఏనాటి నుంచో పోల్కా డాట్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ఉంటూనే ఉన్నాయి. అమ్మాయిల దుస్తులు యాక్ససరీస్ లో మరీ ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడీ పోల్కా అందాలు జీన్స్ పైన సందడి చేస్తున్నాయి. ఈ చుక్కల ప్యాంట్లు అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాయి అన్ని రంగాల్లోనూ ఇప్పుడు పోల్కా డాట్స్ కనిపిస్తున్నాయి ఎంబ్రాయిడరీ లో, రంగుల పూలూ, స్టోన్ వాష్ లు పోయి ఇప్పుడీ చుక్కల ప్యాంట్లు ఫ్యాషన్ ఐకాన్స్ గా ఉన్నాయి.

Leave a comment