పూజాగదికి అందాన్ని ఇస్తున్న అగర్ బత్తి స్టాండ్ లు ఇప్పుడు అమ్మాయిల మెడలో పెండెంట్లు లాగా దేవుడి బొమ్మలాగా కొత్త డిజైన్ లో వచ్చాయి .ఏనుగు , నెమలి ఆకృతుల్లోనే కాకుండా లక్ష్మీదేవి వినాయకుడు వంటి దేవతల ఆకారంలో అగరొత్తులు గుచ్చే స్టాండ్లు వచ్చాయి .గోల్డ్ కవరింగ్ తో చక్కని అందమైన రాళ్ళు పొదిగిన మాట్ ఫినిషింగ్ స్టాండ్లు, హలో టీ పాయ్ పైన ఆర్ట్ పీస్ లా అమర్చు కోవచ్చు .సువాసనలు వెదజల్లే అగరొత్తుల్ని వెలిగించి పెడితే ఈ స్టాండ్స్ ఇంటికే కొత్త అందం తెస్తాయి అనటంలో సందేహం లేదు .

Leave a comment