Categories
గృహాలంకరణలో భాగంగా ఎన్నో రకాల గాజు,ప్లాస్టిక్ వస్తువులు వాడుతూ ఉంటం.వెదురు వస్తువులు కూడా చాలా అందంగా ఉంటుంది. బాంబూ లాంప్స్,పండ్ల పెట్టుకునే పాత్రలు ఫోన్ స్టాండ్ లు ఇమేజీ లు చూస్తే అవెంత అధునాతనంగా ఉన్నాయో తెలుస్తుంది. ఇంటికి చాలా చక్కని లుక్ తీసుకువస్తాయి. చాలా సృజనాత్మకంగా ఉన్నాయి ఇవి. గాజు ఇతర వస్తువులతో పోలిస్తే ఖరీదు తక్కువ కూడా.