మేఘన మార్కెల్ రాసిన ది బెంచ్ పుస్తకం వచ్చే నెల విడుదల అవుతోంది.కొడుకు ఆర్టీ, భర్త ప్రిన్స్ హారీ ల మధ్య ఉండే విడదీయరాని బంధం పైన మార్కెల్ రాసిన పుస్తకం ఇది.తండ్రి కొడుకుల ముచ్చట లను నలభై పేజీల పుస్తకంగా తెచ్చరామె  అమెరికన్ చిత్రకారుడు క్రిస్టియన్ రాబిన్ సన్ ఆ పుస్తకంలో బొమ్మలు గీశారు.

Leave a comment