పూజా దింగ్రా  రాసిన ‘ది బిగ్ బుక్ ఆఫ్ ట్రీట్స్’  పుస్తకం ప్రపంచ గౌరమండ్ కుక్ బుక్ అవార్డ్ ల కార్యక్రమంలో రెండో విజేతగా నిలిచింది.మ్యాక్రాన్ క్రీన్ అని పిలుస్తారు. ఇండియా లో తొలి మ్యాక్రాన్ స్టోర్సే ప్రారంభించి ఫ్రెంచ్ రుచులను మనదేశంలో అందిస్తూ 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్ షిప్ గా ఎదిగి ఎన్నో లక్షల మందికి ప్రేరణగా నిలిచింది.ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటుచేసుకుంది పూజా  ముంబాయి లో పుట్టి పెరిగిన అమ్మాయి స్విజర్లాండ్ లో సీజర్ రిట్జ్ కాలేజీలో కోర్స్ చేసింది. బేకింగ్ పైన ఆసక్తితో లి15 పట్టేస్సరీ లో హాస్పిటాలిటీ కోర్స్ ప్రారంభించింది.పూజ చేసిన మ్యాక్రాన్ లకు సెలబ్రిటీ స్టార్స్ సోనమ్ కపూర్,సల్మాన్ ఖాన్, మసాబా గుప్తా వంటి వాళ్లు కస్టమర్స్ గా ఉన్నారు.

Leave a comment