రోమా పాత్ర నిడివి చాలా తక్కువ కానీ ప్రత్యేకం కారణం తో దీన్ని అంగీకరించ అంటోంది దీపికా పదుకొడుకొనే . భారత క్రికెట్ జట్టు 1983 లో ప్రపంచ కప్పు పోటీల్లో సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఆవిష్కరిస్తున్నా “83” సినిమా లో కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్  గా నటిస్తుంది  దీపికా పదుకొడుకొనే . రణవీర్ తో కలసి నటించే ఈ చిత్రం తనకు ప్రత్యేకం అంటోందామె . రోమీ పాత్రను నేనే చేయాలనీ కబీర్ భావించారు . పాత్ర చిన్నదే కానీ చాలా ప్రత్యేకమైంది . క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్రను ఎవ్వరూ గుర్తించారు . కాస్తా దృష్టిలో ఉంచుకొనే ఈ పాత్ర వప్పుకొన్నా అంటోంది దీపికా .

Leave a comment