మద్రాస్ హైకోర్టు లో దృష్టి లోపం ఉన్న తొలి మహిళ లాయర్ కర్బగం మాయవన్‌ డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో గోల్డ్మెడల్ అందుకున్న తన వంటి ఇబ్బందులున్న వ్యక్తులకు వీలైనంత సాయం చేయాలన్న తపనతో ఏర్పాటు చేశారు.వైకల్యాలున్నవారికి న్యాయ పరంగా సామాజిక పరంగా సహాయం అందిస్తూనే  మరోవైపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా వ్యవస్థలను కర్బగం నిలదీస్తున్నారు.కరోనా సమయంలో ఎలాంటి సహాయానికి నోచుకోని ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల పునరావాసం కోసం ప్రయత్నిస్తున్నారు కర్బగం.ముఖ్యమంత్రి సహాయ నిధి లావాదేవీల్లో పారదర్శకతను కోరుతూ ప్రభుత్వంపై ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ చర్చనీయాంశమయింది.

Leave a comment