యుద్ధ విమానాల తయారీ లో నెంబర్ వన్ గా ఉన్నబోయింగ్ సంస్థలు ఏరోనాటికల్ ఇంజనీరుగా చేరుతానని కలలో కూడా ఊహించలేదు.యు ఆర్ సెలెక్టెడ్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా యాజ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ ఇన్‌ అవర్‌ ప్రెస్టేజియస్‌ ఇనిస్టిట్యూషన్‌ అని అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే నా ఆనందానికి అవధులు లేవు అంటోంది గుజ్జర్లమూడి కృష్ణ సాహి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కృష్ణా సాహి, కుటుంబీకులు మొత్తం ఉపాధ్యాయ రంగానికి చెందిన వారే. చిన్నతనం నుంచి ప్రస్తుతం గర్వించే స్థాయికి ఎదగాలని నిర్ణయించుకుని కష్టపడి చదువుకొన్న కృష్ణ సాహి.తొలి మహిళా ఏరోనాటికల్ ఇంజనీర్ బోయింగ్ ఏరోస్పేస్‌ ఇన్ ఇండియా అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ .డిఫెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ తయారు చేసే సంస్థా. ఇక్కడే కృష్ణా సాహి విధులు నిర్వహించనుంది.

Leave a comment