జపాన్ లోని ఒసాకా నగరంలోని ‘ది గేట్ టవర్ బిల్డింగ్ ఎత్తయిన ఆఫీస్ భవనాలలో ఒకటి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే 16 అంతస్తుల ఈ బిల్డింగ్ మధ్యలో నుంచి ఒక రోడ్డు వెళుతోంది. ఈ భవనంలోని ఐదు నుంచి ఏడు అంతస్తుల వరకు ఈ హైవే వెళుతుంది. బిల్డింగ్ లోని ఆఫీసు ల్లో పని చేసే వాళ్ళకి ట్రాఫిక్ శబ్దం అంతరాయం కలిగించకుండా లోపల చక్కగా ఇన్స్ లేట్ చేశారు. ప్రపంచంలోని మారే బిల్డింగ్ మధ్యలోంచి ఇలా రోడ్డు ఉన్న దాఖలాలు లేవు.

Leave a comment