నా లక్ష్యం నుంచి నన్ను ఏదీ వేరు చేయలేదు మొదట నాతో నేను పోటీ పడతాను మిగిలిన వాళ్లు సంగతి ఆ తరువాతనే ఎప్పుడూ సానుకూలంగా ఉండేందుకు  ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో క్లీన్ అండ్ జర్క్  విభాగంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పడం సంతోషంగా ఉంది ఇప్పుడు నా దృష్టి మొత్తం ఒలంపిక్స్ పైనే ఉంది అంటోంది మీరాబాయ్  ఇటీవల ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టి కాంస్య పతకం సాధించింది మీరాబాయ్. ఒలంపిక్స్ లో మన దేశం తరఫున పథకం సాధించి తీరుతాను అంటోంది మీరాబాయ్ .

Leave a comment