జి.హెచ్.ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి కూకట్ పల్లి సర్కిల్ లో ‘గుడ్ విల్ స్టోర్’ ఏర్పాటు చేశారు.పాత ఫర్నిచర్, దుస్తులు, దుప్పట్లు కావలసిన వాళ్లు తీసుకునే లాగా అక్కడ పెడతారు.గ్రేటర్ వరంగల్ పరిధి మొదటి పోస్టింగ్ డిప్యూటీ కమిషనర్ గా వచ్చింది.ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రశాంతి అక్కడ గుడ్ విల్ స్టోర్ ఏర్పాటు చేశారు.కొన్ని NGO లు అక్కడ అన్నదానాలు, దుప్పట్లు పంపిణీ వంటివి చేసేవారు. మూసాపేట పరిధిలో ఇప్పుడు ఏర్పాటు చేసిన గుడ్ విల్ లో ఎంతోమంది తమ దగ్గర నిరుపయోగంగా ఉండే కొన్ని దుస్తులు వస్తువులు పెట్టేస్తూ ఉంటారు. ఎంతో మందికి ఈ వస్తువులు అవసరం ఉంటుంది.

Leave a comment