సంతోషంగా ఉండండి అంటూ ఉంటారు ఎలా వస్తుందీ సంతోషం అంటే. వ్యాయామం మాదిరిగానే పాటలు పాడటం తో కూడా ఎండార్షన్ లు విడుదల అవుతాయి ఈ ఎండార్షన్ లు సహజ హ్యాపీ డ్రగ్స్ అన్నమాట ఏరోబిక్ ఎక్సర్ సైజుల వల్ల ఆక్సిజన్ రక్తంలో కి అధికంగా వెళుతోంది ఇది మూడ్ ను మెరుగుపరుస్తోంది. కంట్రోల్డ్ బ్రీతింగ్ వల్ల యాంగ్జయిటి తగ్గుతోంది . పాటలు పడుకుంటే అటువంటి ఫలితాలే ఉంటాయి అందుకే మనసులో సంతోషం ఉండాలంటే మనకోసం మనం ఓకే కూని రాగం తీసినా మంచిదే అంటున్నారు.

Leave a comment