ఒంటరితనం, సామాజిక ఎడబాటు వంటివి మహిళ లో బి.పి పెరుగుదలకు కారణమని ఒక అధ్యయనం చెబుతోంది. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ హైపర్ టెన్షన్ జర్నల్ లో ప్రచురించిన ఈ అధ్యయనంలో పురుషులతో పోలిస్తే సామాజికంగా మంచి అనుబంధం లేని నడివయసు పెద్ద వయసు మహిళల్లో గుండె సమస్యలకు దారితీసే బి.పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.40 నుంచి 85 ఏళ్ల వయసులో ఉన్న 30 వేల మంది పై చేసిన ఒక అధ్యయనంలో భాగస్వామి లేని మహిళలు సామాజిక కార్యక్రమాల్లో భాగం కాని వాళ్లు 80 కన్నా తక్కువ మంది తో పరిచయం ఉన్న వాళ్ళలో అధిక  బి.పి ముప్పు ఎక్కువని పరిశోధకులు తేల్చారు.

Leave a comment