ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు జీవితంలోనూ మాస్క్ ఇప్పుడు విడదీయలేని భాగం.ఒక వ్యాధితో ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తి ఇతరులకు దాన్ని వ్యాపింపజేయకుండా ఉండేందుకు మాస్క్ అవసరం.కరోనా నుంచి కాపాడుకోవటంలో మాస్క్ ధారణ ముఖ్య పాత్ర పోషిస్తుందని వైద్యనిపుణులు ధ్రువీకరించారు.ప్రతి ఒక్కరూ వస్త్రంతో చేసిన వైద్య పరమైన మాస్క్ లు బహిరంగా  ప్రదేశాల్లో ఉపయోగించాలని వాటికి కనీసం మూడు పొరలు ఉండాలని   ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది మనదేశంలో చాలా రాష్ట్రాల్లో మాస్క్ ధరించినవారికి 100 నుంచి ఐదు వేల వరకు జరిమానా విధించారు. ఇప్పుడు మాస్క్ తప్పనిసరి.తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిమానాలు తప్పవు.

Leave a comment