బిల్ గేట్స్ సతీమణి మిలిందా గేట్స్ రాసిన పుస్తకం ఇది. స్త్రీలు సాధికారత దిశగా అడుగులు వేయాలంటే మూడు ప్రదేశాల్లో మార్పులు రావాలి అంటుంది విలిందా . ఇకటి కుటుంబం, సమాజం, పని ప్రదేశం. మహిళ వృత్తిగతంగా ఉన్నత స్థాయికి చెరుకొంటే ఆమె తనలాంటి ఎంతో మందికి చేయూత నివ్వగలదు అంటుంది మిలిందా. మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో దేశాలకు వెళ్లినప్పుడు తాను కులసుకొన్న ఎందరో స్ఫూర్తిదాతలైన మహిళలు ,తమ కుటుంబాన్ని ,సమాజాన్ని ఎంతలా మార్చుకున్నారో ఈ పుస్తకంలో ఆమె ఉదహరణలుగా రాసుకోచ్చారు. ప్రతి స్త్రీ ధైర్యంగా తమ సమస్యను చెప్పగలిగితే ఈ చుట్టు సమాజంలోనే మార్పులోస్తాయి అంటోంది రచయిత్రి మిలిందా గేట్స్.

Leave a comment