వ్యాయామాలు ఎక్కువగా చేసే మహిళల్లో అనారోగ్యాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు అధ్యయన కారులు. సాధారణంగా పురుషుల కంటే మహిళలు జీవిత కలం ఎక్కువే నని దానికి తోడు వ్యాయామం చేసే అలవాటున్న మహిళల్లో గుండె జబ్బులు క్యాన్సర్లు ఇతరత్రా రుగ్మతులు చాలా తక్కువగా వస్తాయంటున్నారు. ఈ వ్యాయామాలు క్రమం తప్పక చేస్తువుంటే హుద్రోగ మరణాలు తగ్గటమే కాకుండా ఇతరత్రా వ్యాధులూ రావంటున్నారు. మెనోపాజ్ దాటుతున్న వయస్సులో ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత మంచిది అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment