యు ఎస్వీ చైర్‌పర్సన్‌ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్‌ ‘100 రిచెస్ట్‌ ఇండియన్ జాబితాలో మహిళల్లో 3.28 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. 1961 లో యు ఎస్వీ ఏర్పాటయింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబై లో బి.కం చేసిన లీనా బోస్టన్ యూనివర్సిటీ మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పుచ్చుకుంది. లీనా మంచి రచయిత్రి. తాత విట్టల్ బాలకృష్ణ గాంధీ జీవిత చరిత్ర పై ఆమె రాసిన బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చింది. డాక్టర్ సుశీల గాంధీ సెంటర్ ఫర్ అండర్ ఫ్రీ విలేజ్డ్ ఉమెన్ తరఫున లీలా తివారీ గాంధీ అట్టడుగు వర్గాల మహిళలకు సహాయంగా నిలుస్తుంది.

Leave a comment