ఆప్రికాట్, బెర్రీస్ అల్మొన్డ్స్ జాతికి చెందినవే పీచ్ పండ్లు కూడా. చర్మ సౌందర్యాన్ని పెంచే ఈ పండ్లు విటమిన్స్ ,మినరల్స్, హెల్త్  బెనిఫిట్స్ ఎన్నో పీచ్ .పీచ్ పండ్లరసం తీసుకున్న 30 నిమిషాల్లో శరీరంలో శక్తి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది అంటారు  ఎక్సపర్ట్స్. పీచ్  జ్యూస్ ఇంట్లోనే చేసుకోవచ్చు పీచ్ పండ్లు నిమ్మకాయలు బెర్రీస్ పంచదార నాలుగైదు పుదీనా ఆకులు తీసుకోవాలి. ముందుగా పీచు పండ్లు పంచదార నిమ్మరసం పాన్ లో చిన్నమంటపై ఉడికించి ఆ మిశ్రమాన్ని బ్లెండర్ లో మెత్తగా చేసి మినరల్ వాటర్ కలిపి సర్వ్ చేసుకోవచ్చు ఆకులు రాస్  బెర్రీలు గార్నిష్ చేస్తే చూసేందుకు చాలా చక్కగా ఉంటుంది.

Leave a comment