రుతుక్రమ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి తగ్గేందుకు సాధారణంగా వేసుకునే మందులు కాకుండా వ్యాయామం ఎంచుకో మంటున్నారు అధ్యయనకారులు. మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ శాశ్వత పరిష్కారం కావు. ఇలాంటి ఇబ్బందులు గలవారిలో రెగ్యులర్ గా థ్రెడ్ మిల్ పైన నడవమని సలహా ఇస్తే శాశ్వత పరిష్కారం లభించింది. అని ఒక రిపోర్ట్ కొన్ని వందల మంది పై చేసిన  రీసెర్చ్ ఆధారంగా ఏదో ఒక సమయంలో ప్రతిరోజు మహిళలు వ్యాయామాలు చేస్తూ ఉంటే ఇతర ఆరోగ్య పరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయని అధ్యయనకారులు చెబుతున్నారు.

Leave a comment