ఒక మంచి ప్రశంశ దొరికితే నేను రెండు నెలలు బ్రతికేస్తాను అన్నాడు మార్క్ ట్వైన్ ప్రశంసకు గల శక్తిని ఇంతకంటే ఇంకేవళ్ళు చెప్పలేరు పొగడ్తలకు జ్ఞాపకశక్తిని పెంచే శక్తి ఉన్నట్లు జపాన్ లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రశంశల వల్ల మనుషుల్లో విశ్వాసం పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఒకచోట పనిచేసే ఉద్యోగులు సందర్భోచితంగా సఖ్యత పెరగడమే కాక పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంగ్లీష్ లో కాంప్లిమెంట్ అంటారు. ఒక కాంప్లిమెంట్ మనుషులపైన పొగడ పూల వాన ఎలా కురుస్తుందట. ఎవరైనా ఏదైనా చిన్న మంచి పని చేసినా చిన్న పొగడ్త చేస్తే చాలు చక్కని స్నేహం ఉంటుంది కూడా.

Leave a comment