మానసిక ఒత్తిడి రోజువారీ పనుల పైన ఎంతో ప్రభావం చూపెడుతుంది.జీవనశైలి మార్పులతో, నిపుణుల సలహాలు ఈ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఒత్తిడిగా ఉందనే విషయం గ్రహించి అందులోంచి బయట పడే ప్రయత్నం చేయాలి. సానుకూలమైన ఆలోచనలలో ఉండాలి. ఆహార నిద్ర విషయాల్లో సమయపాలన పాటించాలి ఎవరిని వారు ప్రోత్సహించు కొన్ని ఇష్టమైన అభిరుచి కోసం సమయం ఇచ్చుకోవాలి. ఏదో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉండే ఉంటుంది పుస్తకాలు, సంగీతం, షాపింగ్ స్నేహితులతో కబుర్లు, విండో షాపింగ్, స్నేహితులతో కలవటం ఏది ఇష్టమైతే ఆ పని కోసం సమయం కేటాయించుకుని మనసుని కుంగదీసే దిగులు ఒత్తిడి నుంచి బయటపడాలి. ఈ కోవిడ్ సమయంలో ఇది చాలా అవసరం కూడా.

Leave a comment